National
ప్రొటెస్ట్ చేస్తే కెమెరాలో చిక్కిపోతారా? అసలు గేమ్ ఇదే
ఒక పౌరుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ఒక విధానాన్ని వ్యతిరేకించడానికి లేదా తన హక్కుల కోసం శాంతియుతంగా నిరసన చేయడానికి రోడ్డుపైకి వస్తే... అతను నేరస్థుడు కాదు. మరి అలాంటి వ్యక్తిపై బయోమెట్రిక్ నిఘా పెట్టడానికి ఏ పరిమితులు ఉండాలి?
