తెలంగాణ
నిప్పులాంటి నిజాలు, సత్యాలే వార్తలుగా ఎక్స్క్లూజివ్ కథనాలు.. స్వేచ్ఛ న్యూస్ ఆగస్టు రిపోర్ట్
స్వేచ్ఛ న్యూస్.. సత్యాలే వార్తలుగా మీ ముందుకు ఎక్స్క్లూజివ్ కథనాలు తెస్తోంది. నిప్పులాంటి నిజాలతో రోజుకో ప్రత్యేక కథనం ఇస్తోంది. మేఘా లూటీ కథనానికి హడలెత్తిన మేఘా కృష్ణారెడ్డి.. నోటీసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. 22 (A) పై యుద్దం మొదలెట్టిందే స్వేచ్చ న్యూస్. సమాఖ్యతో కలిసి బషీర్ బాగ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత రాజకీయ ఉద్యమం ఊపందుకుంది. ఏకంగా మంత్రి పొంగులేటి సారీ చెప్పాల్సి వచ్చింది.
ఇలా మేము మీ ముందు నిజాలు, సత్యాలే వార్తలుగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ధైర్యమే పెట్టుబడిగా వార్తలు రాస్తున్నాం. మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం.
