తెలంగాణ
వాటర్ మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్, కమీషన్ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. వాటర్ మేనేజ్‌మెంట్‌లో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. కమీషన్ మేనేజ్‌మెంట్‌లో మాత్రం సక్సెస్ అయ్యిందని విమర్శలు చేశారు. 30శాతం కమీషన్ మేనేజ్ మెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరితేరిందని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ కు తెలిసింది రెండే.. 30శాతం కమీషన్లు తీసుకోవడం లేదా ప్రతిపక్షాల మీద కమిషన్లు వేయడం అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.
