National
E20 Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ సూపర్ సక్సెస్.. ఇప్పుడు మరో కొత్త పార్టీ.. టార్గెట్ ఎవరంటే
E20 Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ.. ఆన్లైన్లో పురుడుపోసుకున్న ఈ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో యువతకు మద్దతుగా సీజేపీ చేపట్టిన ఆందోళనలు ఏకంగా ప్రభుత్వాన్నే షేక్ చేశాయి. బొద్దింకల దెబ్బకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సీజేపీ రాజేసిన సెగతో ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్
