తెలంగాణ
Dundigal: రహదారి లేని జాగాలే రుద్ర నవీన్ టార్గెట్?
దుండిగల్ మున్సిపాలిటీలోని బౌరంపేట్ గ్రామంలో మరో విల్లా ప్రాజెక్ట్ నిర్మించేందుకు రుద్ర కన్‌స్ట్రక్షన్ ప్రారంభించింది. అయితే దీనికి బౌరంపేట్ గ్రామం నుంచి 40 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. ఇలా అయితే ప్రాజెక్ట్ ముందుకు సాగదని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి 50 ఫీట్లు ప్రైవేట్‌గా రోడ్డు నిర్మాణం చేసుకున్నారు.
