తెలంగాణ
హైదరాబాద్ తాగునీటికి తీవ్ర ముప్పు.. 8 నెలలు ఎలా గట్టెక్కాలి?
హైదరాబాద్‌కు మరోసారి తాగునీటి టెన్షన్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు తగ్గుతున్న రిజర్వాయర్ నిల్వలు.. మరోవైపు పెరుగుతున్న నగర నీటి అవసరాలు.. ఇంకోవైపు దంచికొడుతున్న ఎండలు. ఈ మూడు అంశాలు ఇప్పుడు హైదరాబాద్ నీటి భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.
