తెలంగాణ
రైజింగ్ స్టేట్‌లో డ్రైనేజ్ ఫైటింగ్?
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అంతా రైజింగ్‌యే. కానీ, బంగారు తెలంగాణ పేరుతో కొన్ని కుటుంబాలు మాత్రమే బంగారంగా మారాయని, అప్పట్లో కేసీఆర్‌ని కచరా అన్నట్లు ప్రచారం చేశారు. ఇప్పుడు రేవంత్ పాలనలో రైజింగ్ పేరుతో ఆనాటి రైజింగ్‌ను డ్రైనేజీగా మార్చేశారు. స్వేచ్ఛ న్యూస్ వద్ద మీ ప్రతి డ్రైనేజ్ పనికి సమాధానం ఉంది. పార్టీలో, ప్రధాన అనుచరులు అంటూ చెత్తను అంతా తీసుకొచ్చి ప్రభుత్వంపై రుద్ది గందరగోళం సృష్టించారు. 32 నెలల్లోనే పట్టు తప్పిన పాలనతో ఏగలేమని చేతులు ఎత్తేసింది నిజం కాదా? గురువారం జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ డ్రైనేజీ మాటలతో జరుగుతున్న నష్టం ఏంటో స్వేచ్ఛ న్యూస్ పరిచయం మాత్రమే చేసింది.
