తెలంగాణ
గాంధీభవన్‌కు రావొద్దు.. నేతలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
SIR గడువు పొడిగింపుపై వర్చువల్ సమీక్ష నిర్వహించారు రేవంత్ రెడ్డి. కొందరు ఎమ్మెల్యేలు ఎస్ఐఆర్ పై సీరియస్ గా లేరని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు హైదరాబాద్ లో కూర్చుని పని చేయడం లేదన్నారు. నాయకులు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎస్ఐఆర్ గడువు ముగిసే ఆగస్ట్ 3వ తేదీ వరకు నేతలు ఎవరూ కూడా గాంధీభవన్ కు రావొద్దని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
