వైరల్ న్యూస్

Diya Inside Train: బాబోయ్.. ఏసీ కోచ్‌లో దీపం వెలిగించి పూజలు.. వీడియో వైరల్

Diya Inside Train: ట్రైన్ లో ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ అధికారులు కొన్ని ప్రమాదకర వస్తువులపై నిషేధం విధించారు. క్రాకర్స్ (బాణసంచా), గ్యాస్ స్టవ్‌లు, సిలిండర్లు, పెట్రోల్, కిరోసిన్, ఆమ్లాలు (యాసిడ్స్), తీవ్రమైన వాసన వచ్చే లేదా మంటలు అంటుకునే రసాయనాలు రైల