సినిమా
Dil Raju: సల్మాన్ ఖాన్ తో జాకీ ష్రాఫ్..ఈసారి సంథింగ్ స్పెషల్ రోల్
Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఆయనకి అత్యంత సన్నిహితుడు టాలెండ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కలిసి హిందీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సౌత్ క్వీన్, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. నయన్ నటిస్తున్న రెండవ బాలీవుడ్ సినిమా.
