క్రైమ్

Diamond Thief: సింగపూర్‌లో వజ్రం దొంగతనం: భారతీయ నిందితుడికి జైలు శిక్ష!

సింగపూర్‌లో అత్యంత ఖరీదైన వజ్రాన్ని కొట్టేయడానికి ఇద్దరు భారతీయులు వేసిన పక్కా ప్లాన్ చివరకు తిరగబడింది. సుమారు రూ.1.48కోట్ల విలువ చేసే డైమండ్‌ను నకిలీదానితో మార్చేందుకు పథకం రచించిన ఇద్దరిలో ఒకరికి అక్కడి న్యాయస్థానం రెండేళ్ల రెండు నెలల జైలు శిక్ష విధించింది.