Health
Oral Health: షుగర్ ఉంటే పళ్లు ఊడిపోతాయా? అసలు నిజం ఇదే!
డయాబెటిస్ అనగానే చాలామందికి గుర్తొచ్చేవి గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్స్, కంటి చూపు మందగించడం మాత్రమే. కానీ, సైలెంట్ కిల్లర్‌లా మారే ఈ వ్యాధి దంతాలను, దవడ ఎముకలను లోపల నుంచే పిండిపిండి చేస్తుందన్న చేదు నిజాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగితే చిగుళ్ల ఇన్ఫెక్షన్లు పెరిగి, చివరికి పళ్లు వదులై రాలిపోయే ప్రమాదం ఉంది.
