సినిమా
Dharman-Rashiikhanna: రజినీకాంత్, రాశీఖన్నా..ధర్మన్ షూట్ అప్‌డేట్ ఇదే..
Dharman: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ 2 విడుదల కోసం అభిమనులే కాదు, యావత్ సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జైలర్ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ కామెడీ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మించారు.
