క్రైమ్
DGP : రాష్ట్ర డీజీపీ ఆఫీసులో పేలిన గన్.. కానిస్టేబుల్ సూసైడ్!
రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రం మొత్తం లా అండ్ ఆర్డర్, పోలీసు, నిఘా విభాగాలను శాసించే డీజీపీ ఆఫీసులో తుపాకీ పేలింది. సర్వీసు తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
