సినిమా
Devi Sri Prasad: బర్త్ డే గిఫ్ట్..ఎల్లమ్మ నుంచి రెట్రో లుక్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాక్ స్టార్‌గా దేవిశ్రీ ప్రసాద్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. మణిశర్మ తర్వాత తెలుగులో ఆయనను మర్చిపోయేలా ఒక దశలో వరుస సినిమాలను అందుకున్నాడు. సంగీత దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, సింగర్‌గా డీఎస్పీ పొందిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దేవి శ్రీ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్సైయ్యాడంటే సినిమా మ్యూజికల్ గా హిట్టైపోయినట్టే.
