National
Delhi Protests: ఢిల్లీలో హైటెన్షన్.. భారీగా బలగాలు మోహరింపు, జాతీయ భద్రతా చట్టం అమలు, ఆంక్షలు కూడా
ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు తీవ్రతరం అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేలా జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీస్ కమిష
