సినిమా
Deepika: రియల్ లైఫ్ బేబీ బంప్‌తో రాకా షూట్లో దీపిక!
Deepika Padukone: సినిమాలో హీరోయిన్స్ గనక గర్భిణిగా నటించాల్సి వస్తే ఆర్టిఫిషియల్ పెగ్నెన్సీ బంప్(బేబీ బంప్) తో నటిస్తారు. ఇలాంటి సన్నివేశాలలో పర్ఫార్మ్ చేయడం కూడా పెద్ద ఛాలెంజ్. పెళ్లి కాకుండా గర్భవతిగా ఫీలై నటించాల్సి వస్తే మహిళలకి పెద్ద టాస్క్ అని చెప్పాలి. కానీ, ఇలాంటి సీన్స్‌లో మన హీరోయిన్స్ చాలామంది జీవించారు.
