సినిమా
Deepika Padukone: అందుకే స్పిరిట్ నుంచి అవుట్..ప్రభాస్‌నే అవమానించిందిగా!
Deepika Padukone: తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక స్పిరిట్ నుంచి ఎందుకు తప్పుకుందో ఓపెన్‌గానే చెప్పింది. "ఆ మధ్య ఓ పెద్ద హీరో సినిమా నుంచి తప్పుకున్నాను..ఆ హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో నాకు తెలుసు. నాకున్న మార్కెట్ ఏంటో నాకు తెలుసు. అందుకే, ఆ హీరోతో సమానంగా రెమ్యునరేషన్ అడిగాను. నిజానికి, మార్కెట్లో ఆ హీరో కంటే నాకే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. అందుకు తగ్గట్టే నా రెమ్యునరేషన్ చెప్పాను. కానీ, మేకర్స్ అంత బడ్జెట్ లేదన్నారు. అందుకే, ఆ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేశానని చెప్పింది. ఇదంతా కూడా ప్రభాస్ గురించి అని డార్లింగ్ ఫ్యాన్స్ కి అర్థమైంది.
