సినిమా
DC Movie: డీసీ మూవీపై బన్నీ, మహేష్ రియాక్షన్
DC Movie: ఇటీవల వచ్చిన తమిళ సినిమా డీసీ. తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే లోకేష్‌కి హీరోగా విపరీతమైన పేరొచ్చింది. ఈ మూవీలో తన నటనకి విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు, మన టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వాళ్ళు పొగడ్తలతో ట్వీట్స్ పెట్టారు.
