సినిమా
Dancer Shrasti Verma: బీజేపీలోకి శ్రష్ఠి వర్మ..ఇప్పుడే అవసరమా?
Dancer Shrasti Verma: శ్రష్ఠి వర్మ ఆగస్టు 17వ తేదీన హైదరాబాద్లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, అధికారికంగా బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ నేత రామచందర్రావు శ్రష్ఠి వర్మకి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక, నేడు శ్రష్టి వర్మతో పాటు కాస్టింగ్ డైరెక్టర్, నటుడు కిరణ్ సహా పలువురు యువతీయువకులు, సినీ పరిశ్రమకి చెందిన కళాకారులు కూడా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.
