తెలంగాణ
చిక్కుల్లో వీఆర్కే డైట్ సృష్టికర్త వీరమాచినేని.. క్రిమినల్ కేసు నమోదు
VRK Diet: ప్రముఖ డైట్ స్పెషలిస్ట్, వీఆర్కే డైట్ (VRK Diet) సృష్టికర్త వీరమాచినేని రామకృష్ణ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. వీరమాచినేని ఇచ్చిన తప్పుడు వైద్య సలహా కారణంగా తన ప్రాణాలకు ముప్పు కలిగిందని ఓ లా విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
