ఏపీ

CoronaVirus : విజృంభిస్తున్న కరోనా వైరస్.. 19కి పెరిగిన కేసులు!

ప్రపంచాన్ని వణికించిన కరోనా ఐదేండ్ల తర్వాత మరోసారి కోరలు చాస్తోంది. 2020లో వెలుగుచూసిన ఆ తర్వాత రెండేండ్ల పాటు మరణఘోష వినిపించింది. ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున లక్షల్లో మరణాలు సంభవించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని విధించింది. ఇంతకాలం తర్వాత మళ్లీ ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 19 కేసులు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నాయి.