తెలంగాణ
Congress Mla: 7 రోజుల్లో రూ.450 కోట్ల అప్పు క్లియర్.. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్రమార్జన చూసి సొంత పార్టీ నేతలు షాక్
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేవలం వారం రోజుల్లోనే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే వందల కోట్ల రూపాయల అప్పు క్లియర్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రజాప్రతినిధి అక్రమార్జన చూసి సొంత పార్టీ నేతలే షాక్ అవుతున్నారు. గెలిచిన ఏడాదిన్నరలోపే రూ. 450 కోట్లకు పైగా అప్పులను అవలీలగా చెల్లించిన వైనం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
