తెలంగాణ
మూడేళ్లలో నలుగురు ఇన్‌ఛార్జ్‌లు.. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
మూడేళ్లలో నలుగురు ఇన్‌ఛార్జ్‌లు.. తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? అధికారంలో ఉన్న పార్టీలో ఎందుకిలాంటి మార్పులు..? ఇప్పుడు కొత్త ఇన్‌ఛార్జ్‌గా బి.ఎం. సందీప్ ఎంట్రీ ఇచ్చారు. మరి ఆయన రాకతో తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితులు మారతాయా?
