క్రీడలు
ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. భారత్ సాధించిన పతకాలెన్ని? ర్యాంక్ ఎంతంటే?
కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ మెగా టోర్నీలో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈసారి భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనతో 39 పతకాలు సాధించారు. అయితే పతకాల పట్టికలోభారత్ ఈసారి నాలుగో స్థానంలో నిలిచింది. భారత ఖాతాలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు చేరాయి.
