క్రీడలు
Commonwealth: కామన్వెల్త్‌లో భారత్‌కు పతకాల పంట.. నీరజ్ చోప్రా, యశ్‌వీర్ సింగ్ సంచలనం!
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు ప్రత్యర్థులపై చివరి క్షణం వరకు పోరాడుతున్నారు. తమ పోరాట పటిమతో భారత సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. పరాజయం అంచుల దాకా వెళ్లినా గుండె ధైర్యంతో ప్రతీ మ్యాచ్‌లోనూ పోరాటపటిమను ప్రదర్శిస్తున్నారు.
