క్రీడలు
Commonwealth: 16ఏళ్ల నాటి తండ్రి కల.. కామన్వెల్త్లో ఏపీ కుర్రాడికి రజతం
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు రజత పతకంతో మెరిశాడు. పురుషుల 79 కేజీల విభాగంలో ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికి గర్వకారణంగా నిలిచాడు.
