Health

Coloured Papads: కలర్ పాపడ్‌ తింటున్నారా? బీకేర్ ఫుల్.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం..!

కలర్ పాపడ్.. అదేనండి.. కృత్రిమ రంగులతో చేసిన పాపడాలు. వీటిపై తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కలర్ పాపడ్స్ పై నిషేధం విధించింది. రంగుల పాపడాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు వాటిని ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది అని ఆరా తీస్తే.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వ