National

Cockroach Janata Party: చర్చలకు సిద్ధమే.. కానీ.. బొద్దంకల కొత్త డిమాండ్ ఇదే

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ పట్టుదలగా ఉంది. ఆందోళనల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపినా.. సీజేపీ మాత్రం తగ్గేది లేదంటోంది. కేంద్రంతో చర్చల విషయంలో సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే కొత్త కండీషన్ పెట్టారు. తాము ప్రభుత్వం వద్దకు వెళ్లేది లేదని తేల్చి చెప్పిన ఆయన