National

cockroach-janata-party: పురిటి నొప్పులు పడకుండా పుట్టిన బిడ్డ కాక్రోచ్ జనతా పార్టీ!!.. వారికోసమేనా?

కాక్రోచ్ జనతా పార్టీ.. రాజకీయాల్లో కొత్త సంచలనం! యువత సమస్యలపై మొదలైన ఉద్యమం, ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది. బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్, ఇండియా కూటమి ఎదుర్కొంటున్న వైఫల్యాల మధ్య.. ఈ కొత్త వేదిక వారికి రాజకీయ అస్త్రంగా మారుతుందా? ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే, దీని వెనుక ప్రతిపక్షాల ప్రణాళిక ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి..