తెలంగాణ

CM Revanth : ప్రభుత్వ ఆదాయానికి గండి.. కట్టడికి హైడ్రా తరహా మరో వ్యవస్థ?

రాష్ట్ర ఆదాయం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు టార్గెట్ విధించింది. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల రేట్లు పెంచినా సర్కారు ఆదాయం మాత్రం పెరగలేదు. ప్రభుత్వ ఆదాాయానికి గండి కొడుతున్న వారిని అరికట్టేందుకు హైడ్రా తరహా మరో వ్యవస్థ ఏర్పాటుకు సీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది.