తెలంగాణ

ఆ మిల్లులను స్వాధీనం చేసుకోండి- సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Cm Revanth Reddy: రైస్ మిల్లర్ల గోల్ మాల్ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదని మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా డీఫాల్ట్ అయిన మిల్లులను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న మిల్లులను మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలన్నారు.