తెలంగాణ
Cm Revanth Reddy: ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరు- హైకోర్టు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రియాక్షన్
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే హైడ్రా కమిషనర్ గా ఏవీ రంగనాథ్ ను తప్పించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రియాక్ట్ అయ్యారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారం అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవరూ లాక్క
