National
CJP Story: అవమానమే ఆయుధంగా.. ‘బొద్దింక’ పార్టీ కథ ఇదే!
రాజకీయాల్లో మాటల యుద్ధాలు, విమర్శలు సర్వసాధారణమే. కానీ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించిన విద్యార్థులను ఉద్దేశించి ఒక ఉన్నతాధికారి నోటి వెంట వచ్చిన ఆ ఒక్క చిన్న పదం.. దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
