National
CJP : పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తం.. ‘బొద్దింకల’పై లాఠీచార్జ్
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దీంతో పార్లమెంట్ చుట్టుపక్కల ఢిల్లీ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీజేపీ నిరసనకారులు పార్లమెంట్ మార్చ్‌కు వెళ్తుండగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
