National
CJP Demands: అప్పుడే అయిపోలేదు, తొలి వికెట్ పడింది- ఉద్యమంపై సీజేపీ కీలక ప్రకటన
తాము చేపట్టిన ఆందోళనల ఫలితంగా నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజీనామాపై స్పందించిన సీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఉద్యమం అప్పుడే అయిపోలేదని, ఇంకా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ధర్మ
