National

CJP Demands: ఒక్కొక్కరికి కోటి రూపాయలు, ఇంకా.. కేంద్రం ముందు కాక్రోచ్ పార్టీ 3 ప్రధాన డిమాండ్లు

కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి బృందం కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసింది. ఈ సందర్భంగా తమ డిమాండ్లను వివరిస్తూ సీజేపీ ప్రతినిధులు అశుతోశ్ రంకా, సౌరవ్ దాస్ జేపీ నడ్డాకు లేఖను అందజేశారు. సోనమ్ వాంగ్ చుక్ ను వెంటనే విడుదల చేయడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం..