సినిమా
Cinema: ఇంత వయెలెన్స్ అవసరమా?
Cinema: రాబోతున్న సినిమాలలో టాక్సిక్ ట్రైలర్ చూసిన తర్వాత ఏ ఆడియన్స్ కోసం సినిమా తీశారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, నాని నటించిన ది ప్యారడైజ్ కూడా హింస, రక్తపాతం బాగా ఉన్న కంటెంట్‌తో తీశారు. ట్రైలర్ లో నానీ, వందలమందిని చంపేసి ఆ గుట్ట మీద కూచొని బ్లేడ్స్ తో దిష్టి తీసుకునే సీన్స్ ఎవరి కోసం..సమాజానికి, ఇలాంటి సినిమాలు ఎంతవరకూ అవసరం..ఇలాంటి ప్రశ్నలు బాగానే వినిపిస్తున్నాయి. మరి, మన మేకర్స్ ఈ విషయంలో ఎప్పుడు మారతారు?
