సినిమా
Chiru-Nag-Venkey-Balayya: సీనియర్ల సేఫ్ గేమ్..ఆడినంతవరకూ బాగానే ఉంటుంది!
Chiru-Nag-Venkey-Balayya: Chiru-Nag-Venkey-Balayya: యంగ్ హీరోలు చేస్తున్నన్ని సాహసాలు మన సీనియర్ స్టార్ హీరోలు చేయడానికి కాస్త ఆలోచిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమా ఫ్లాపైతే, ఆ ప్రభావం తర్వాత సినిమాపై గట్టిగానే ఉంటోంది. మళ్ళీ, కథ ఎంచుకోవాలంటే ఒకవైపు అభిమానులను.. ఇంకోవైపు నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని ఓకే చెప్పాలి.
