సినిమా

మెగా బర్త్ డే గిఫ్ట్ ‘ముఠా మేస్త్రి’ మళ్ళీ వస్తున్నాడు..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో ‘ముఠా మేస్త్రి’ చిత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆయన రాజకీయాలలోకి వస్తారనే విషయాన్ని ఇలాంటి సినిమాల ద్వారానే ముందుగా ప్రేక్షకుల్లోకి, అభిమానుల్లోకి చొప్పించారు. ఈ సినిమాలో చిరంజీవి పర్ఫార్మెన్స్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మెగాస్టార్ రేంజ్ వే