సినిమా
మెగాస్టార్ లుక్ విషయంలో నెగిటివ్ కామెంట్స్..అయినా తగ్గడంలేదు
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మెగా 158 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హీరోయిన్గా ప్రియమణి, కీలక పాత్రలో అనస్వర రాజన్, మురళీ శర్మ నటిస్తున్నారు. వచ్చేవారం నుంచి చిరంజీవిపై సాంగ్ ప్లాన్ చేశాడట బాబీ. దీనికోసం మెగాస్టార్ లుక్ మొత్తం మార్చినట్టుగా తెలుస్తోంది. వింటేజ్ మెగాస్టార్ కనిపిస్తాడట. ఇందుకు చిరు ప్రత్యేకంగా తయారవుతున్నాడట.
