సినిమా
Chiranjeevi: టాక్ షో కోసం మెగాస్టార్‌కి 200 కోట్ల రెమ్యునరేషన్?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి సంబందించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డిజిటల్ రంగంలోకి హోస్ట్‌గా అడుగుపెట్టబోతున్నారని గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు, ఈ టాక్ షో కోసం చిరంజీవికి ఏకంగా 200 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
