National
ఈసీపై విపక్షాల సమరశంఖం.. నేడు ఢిల్లీలో ‘ఛలో ఈసీ’!
ఢిల్లీ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఈసీ పనితీరు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న విపక్షాలు.. ఇప్పుడు నేరుగా ఎన్నికల సంఘం కార్యాలయం వైపు కదలనున్నాయి.
