స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
పాచిపోయిన ఫాంహౌజ్‌ల గోల వద్దు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కమ్మ కులస్తులు ఎంతో వివాదాస్పద జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి లాంటి ఏరియాలు కబ్జా పెట్టారు. అదే కారణంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. కేసీఆర్ లాంటి పొలిటీషియన్‌కు అర్ధమయ్యే తెలంగాణ గడ్డపై బతికే వారికి భూమిపై సొయి లేదు. అంటూ నీళ్లు, నిధులు, నియమాకాల పేరుతో ప్రారంభించారు. కానీ, కల సాకారం అయ్యేలా ఉందని భూమిపై ముందుగానే ఆశతో కేసీఆర్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేరు కోసం భూమి కొనుగోలు చేసుకున్నారు.
