రాజకీయాలు
BRS : సీఎం రేవంత్ కోసం బీఆర్ఎస్ నేతల రక్తదానం..
రాష్ట్రంలోని రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసినందుకు గాను.. సీఎం రేవంత్ నెత్తురు చల్లుతా? అని చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్యమంత్రి మీద తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు మండిపడిన విషయం తెలిసిందే.
