International
BRICSలోకి పాకిస్థాన్ ఎంట్రీకి భారత్ బ్రేక్..? మోదీ ‘నో’ వెనుక అసలు గేమ్ ఇదే!
BRICSలో కొత్త సభ్యుడిని చేర్చడం అంత సులభం కాదు. సభ్యత్వ నిర్ణయాలు ఏకాభిప్రాయంతోనే ముందుకు సాగాలి. అంటే.. ఒక్క కీలక సభ్య దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా పాకిస్థాన్ ఎంట్రీ ఆగిపోవచ్చు. ఇప్పుడు పాక్కు భారత్ నో చెబుతోంది.
