తెలంగాణ
Breking : మోడీ జాగ్రత్త.. తరం మారింది.. స్వరమూ మారుతోంది : కేటీఆర్
హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ సంద్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మోడీ జాగ్రత్త.. తరం మారింది.. స్వరమూ మారుతోంది అని కేంద్రాన్ని ఉద్దేశించి హెచ్చరికలు చేశారు.
