క్రైమ్
Breaking : పరారీలోనే రాజ్‌కుమార్.. సూసైడ్ అంతా ఉత్తదే : ఎస్వోటీ పోలీసులు
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో ఆరు హత్యల కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్ ఆచూకీ ఇంకా దొరకలేదు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇవాళ ఉదయం రాజ్‌కుమార్ రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఆస్పత్రికి తరలించినట్టు కథనాలు వచ్చాయి. కానీ, అదంతా ఉత్తదే అని ఎస్వోటీ పోలీసులు తేల్చారు. చివరి నిమిషంలో నిందితులు మనసు మార్చుకున్నాడని పేర్కొన్నారు.
