సినిమా
Bollywood: బాలీవుడ్ స్టార్ కిడ్స్ టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోతున్నారే?
Bollywood: బాలీవుడ్ స్టార్ కిడ్స్ టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోతున్నారే? అవును బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగుతున్న నట వారసురాళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం సక్సెస్ సాధించలేకపోతున్నారు. దీనికి, రక రకాల కారణాలుంటున్నాయి. హీరోల కంటే హీరోయిన్స్‌గా తెలుగు తెరకి పరిచయమై, ఇక్కడ అగ్ర కథానాయికగా వెలగాలనుకుంటున్నప్పటికీ.. ఆ అదృష్టం దక్కడం లేదు.
