రాజకీయాలు

BJP Lost: మూడు చోట్ల పోటీ.. రెండు చోట్ల ఓటమి.. అధికారంలో ఉండి కూడా.. బీజేపీకి వార్నింగ్ బెల్స్

మూడు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓటమి ఎదురైంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామం ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. అసలు బీజేపీకి ఎందుకు పరాభవం ఎదురైంది అన్న విశ్లేషణ మొదలైంది. ఇవాళ మూడు రాష్ట్రాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి.